ఆ - ఆశ్రితరక్షక
ఇ - ఇందిరవరాక్ష
ఈ - ఈసితవ్య
ఉ - ఉదాత్తహ్రుదయ
ఊ -ఊర్జితనామ
ఋ - ఋణవిమోచక
ౠ -ౠకారఒడయ
ఎ - ఎడరువినాశక
ఏ - ఏక దర్మభోధీత
ఐ - ఐకమత్యప్రియ
ఒ - ఒమ్మతభోధీత
ఓ - ఓ౦కారరూప
ఔ - ఔద౦బరవాశి
అం - అంబరీష
అం0 - అం0శత్రువినాశక